OnePlus Ace 3: వన్‌ప్లస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్స్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఐఫోన్ తో పోటి పడుతూ ఆకర్షణీయమైన ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తుంది.. మెటల్ ఫ్రేమ్ డిజైన్‌తో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఎక్కడ ప్రకటించలేదు.. కానీ ఆన్లైన్లో ఈ ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఫీచర్స్ విషయానికొస్తే.. ఏస్3 ఫోన్లో 1.5కే రిజల్యూషన్‌తో కూడిన కర్వ్డ్ డిస్ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ చేయనుంది. ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్ప్లేతో రానుందని తెలుస్తుంది.. సెన్సార్ ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది..
Also Read
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
- iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
- HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
ఇక కెమెరా విషయానికొస్తే.. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనన్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్, 8 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ కెమెరాలను ఇవ్వనున్నారు. ఇక సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో ఫ్రంట్ కెమెరాను అందించారు.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనే ఫీచర్‌ను కెమెరాలో ప్రత్యేకంగా అందించారు. ఇక ఈ ఫోన్లో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.. ధర ఎంతనే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు.. ఇంకా ఎన్నో ఫీచర్స్ తో ఈ ఫోన్ త్వరలోనే భారత్ మార్కెట్ లో లాంచ్ కానుందని సమాచారం..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!