OnePlus Ace 5 Series: డిసెంబర్ 12న వన్‌ప్లస్ తన రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది. OnePlus Ace 5 సిరీస్ నుండి OnePlus Ace 5, OnePlus Ace 5 Pro అనే రెండు స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ల లాంచ్ తేదీని కంపెనీ స్వయంగా ప్రకటించింది. కంపెనీ ఈ వారం తన హోమ్ మార్కెట్ అంటే చైనాలో లాంచ్ చేస్తుంది. OnePlus Ace 5 స్నాప్ డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ను…
ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ నుంచి వచ్చిన ఫోన్లకు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో మనం చూస్తూనే ఉన్నాం.. సరికొత్త ఫీచర్స్ తో వస్తున్న మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇప్పుడు తాజాగా మరో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 రాబోతుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఆన్ లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వన్‌ప్లస్ నుంచి జూన్ 24న ఈ…
ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఐఫోన్ తో పోటి పడుతూ ఆకర్షణీయమైన ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తుంది.. మెటల్ ఫ్రేమ్ డిజైన్‌తో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఎక్కడ ప్రకటించలేదు.. కానీ ఆన్లైన్లో ఈ ఫోన్ ఫీచర్స్…
ఐఫోన్ తో సమానంగా క్రేజ్ ను అందుకున్న కంపెనీ వన్ ప్లస్.. ఈ మొబైల్స్ కు కూడా మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంది.. తాజాగా మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయబోతుంది.. వన్‌ప్లస్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వన్‌ప్లస్ ఓపెన్ చాలామందిలో ఆసక్తిని రేపుతోంది.. దీనికి సంబంధించి అనేక రూమర్స్ ఇప్పటికే బయటికి వచ్చి ఆసక్తిని మరింత పెంచేశాయి. ఈ మొబైల్ మొదటిసారిగా అనుష్క శర్మ చేతిలో కనిపించింది.. ఇక అదే…