ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ప్లస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఐఫోన్ తో పోటి పడుతూ ఆకర్షణీయమైన ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తుంది.. మెటల్ ఫ్రేమ్ డిజైన్తో ఈ కొత్త ఫోన్ను తీసుకురాన�