Home
Mobile Gadgets
Mobile Gadgets News
-
సూపర్ స్లిమ్ డిజైన్, టాప్-క్లాస్ AI ఫీచర్స్, IP68+IP69+IP69K సర్టిఫికేషన్లతో Nubia Air లాంచ్!
Nubia Air: IFA 2025 లో ZTE తన తాజా స్మార్ట్‌ఫోన్ nubia Air ని లాంచ్ చేసిందిట. ఇది “Air-style” విభాగంలో విడుదల చేసిన తొలి మొబైల్. ఇది 5.9mm మాత్రమే మందం ఉన్న స్లిమ్ బాడీ, 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 5000mAh పెద్ద బ్యాటరీ, ఇంటెలిజెంట్ AI ఫీచర్లు, అలాగే కేవలం 172 గ్రాములు బరువు ఉండడంతో ఈ ఫోన్ ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తున్నాయి. స్లిమ్ బాడీ, పెద్ద బ్యాటరీ:… -
లాంచ్ కి ముందే Samsung Galaxy F17 5G లీకైన స్పెసిఫికేషన్స్, ధరలు!
Samsung Galaxy F17 5G: శాంసంగ్ అతి త్వరలో వారి గెలాక్సీ సిరీస్ లో భాగంగా F17 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుక రానున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ గెలాక్సీ M17 5G కు సంబంధించి కొన్ని కీలక స్పెసిఫికేషన్లు, అంచనా ధరలు కూడా లీకయ్యాయి.. అయితే అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఓ నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ F17 5G బేస్ వెర్షన్ (4GB RAM + 128GB స్టోరేజ్) ధర సుమారు రూ.14,499గా… -
IPhone 17 Sereis: ఐఫోన్స్ లో ఇకపై ఫిజికల్ సిమ్ స్లాట్‌కు ఎండ్ కార్డ్ పడనుందా?
IPhone 17 Sereis: ఆపిల్ సంస్థ “Awe Dropping” ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న నిర్వహించబోతోంది. ఈ వేడుకలోనే iPhone 17 సిరీస్ లాంచ్ చేయబోతోందని సమాచారం. దీనితో లాంచ్‌కు మరో 10 రోజులు మిగిలి ఉండగానే లీకులు వేగంగా బయటకు వస్తున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం.. ఈసారి iPhone 17 సిరీస్ మోడల్స్ అనేక అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తిగా eSIM-మాత్రమే (SIM-less)గా రావచ్చని చెబుతున్నాయి. DPL 2025: నితీశ్ రాణా వన్ మ్యాన్ షో.. టైటిల్ విజేతగా… -
డోంట్ మిస్.. ప్రత్యేకంగా Realme P4 Pro 12 గంటల సేల్.. కేవలం రూ.19999 నుంచి మొదలు
Realme P4 Pro: గత వారం లాంచ్ అయిన Realme P4 Pro 5G ఫోన్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ జరిగిన తరువాత, రియల్‌మీ మరోసారి వినియోగదారులకు భారీ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. ఆగస్టు 29న మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు (12 గంటల ప్రత్యేక సేల్) నిర్వహిస్తోంది. ఈ సేల్‌లోనూ మొదటి సేల్‌లాగే ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి. Realme P4 Pro 5G… -
50MP+50MP+32MP కెమెరాలు, 6,500mAh భారీ బ్యాటరీతో వచ్చేసిన Vivo T4 Pro స్మార్ట్‌ఫోన్!
Vivo T4 Pro: భారత మార్కెట్‌లో వీవో తాజాగా Vivo T4 Pro స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత విషయానికి వస్తే.. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లో భాగంగా 50MP Sony IMX882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండటం. ఈ కెమెరా 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో అత్యద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. అలాగే 6,500mAh సిలికాన్–కార్బన్ బ్యాటరీకి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కల్పించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.… -
8200mAh భారీ బ్యాటరీ, IP69+ సర్టిఫికేషన్ తో విడుదలకు సిద్దమైన Vivo Y500
Vivo Y500: వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Y500ను చైనాలో సెప్టెంబర్ 1న అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. గతేడాది విడుదలైన Y300 కు ఇది అప్డేటెడ్ మోడల్. అయితే ఈ సారి వివో ఏనగా 8200mAh భారీ బ్యాటరీని అందిస్తోంది. ఇది Y300లోని 6500mAh కంటే చాలా ఎక్కువ. కంపెనీ ప్రకారం ఇది ఇప్పటివరకు వివో చరిత్రలో అత్యంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలుస్తుందని తెలిపింది. Bandi Sanjay : “No… -
Realme: ఇక పవర్ బ్యాంక్స్ అవసరం లేదు భయ్యా.. త్వరలో కొత్త 15,000mAh బ్యాటరీ మొబైల్!
Realme: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సునామీ సృష్టించడానికి రియల్‌మీ సిద్ధమయ్యింది. రెండు రోజుల క్రితమే 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో ఫోన్‌ను టీజ్ చేసిన కంపెనీ, తాజాగా 15,000mAh బ్యాటరీతో కూడిన కాన్సెప్ట్ మొబైల్ ను తీసుకరానున్నట్లు అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ కొత్త మొబైల్ ను ఆగస్టు 27న గ్లోబల్‌గా పరిచయం చేయనుంది రియల్‌మీ. allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి రియల్‌మీ… -
కేవలం రూ.5,999లకే ఇన్ని ఫీచర్స్ ఏంటయ్యా..? కొత్త Itel Zeno 20 లాంచ్!
Itel Zeno 20: ఐటెల్ భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఐటెల్ జెనో 20 (Itel Zeno 20)ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఇదివరకు విడుదలైన Zeno 10 మొబైల్ కు సక్సెసర్‌గా లాంచ్ అయ్యింది. రగ్గడ్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ స్ప్లాష్, డస్ట్ ప్రొటెక్షన్ కోసం IP54 రేటింగ్ కలిగి ఉండటం ప్రత్యేకత. అంతేకాక యూజర్లకు భద్రత కోసం ప్రత్యేక యాంటీ-డ్రాప్ కేస్ ను కూడా అందిస్తున్నారు. మరి ఇన్ని ఫీచర్లున్న… -
200MP అల్ట్రా-క్లియర్ కెమెరా, IP58/IP59 రేటింగ్స్, స్టైలిష్ డిజైన్‌తో HONOR Magic V Flip2 లగ్జరీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్!
HONOR Magic V Flip2: హానర్ తన తాజా ఫ్లిప్ ఫోన్ హానర్ మాజిక్ V ఫ్లిప్2 (HONOR Magic V Flip2) ను చైనాలో ఓ ప్రత్యేక ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల FHD+ LTPO OLED స్క్రీన్‌తో వస్తోంది. ఇది 1-120Hz అడ్జెస్ట్బుల్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 4320Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో AI సూపర్ డైనమిక్ డిస్‌ప్లే, AI ట్రూ… -
7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Redmi Note 15 Pro+, Note 15 Pro స్మార్ట్ఫోన్స్ లాంచ్
Redmi Note 15 Pro+, Note 15 Pro: రెడ్మీ తన కొత్త సిరీస్ రెడ్మీ నోట్ 15 ప్రో+ (Redmi Note 15 Pro+), రెడ్మీ నోట్ 15 ప్రో (Redmi Note 15 Pro) స్మార్ట్‌ఫోన్లను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ లో ప్రధానంగా 7,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ (ప్రో+ మోడల్), 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లని చెప్పవచ్చు. మరి ఈ రెండు మొబైల్స్ సంబంధించిన…
తాజావార్తలు
-
Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
-
Varanasi :మెక్సికోలో రాజమౌళి మేజిక్ షురూ.. CCXP వేదికపై ‘వారణాసి’ ఎక్స్‌క్లూజివ్ గ్లింప్స్!
-
AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.
-
Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
-
8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్‌పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?