Nubia Air: IFA 2025 లో ZTE తన తాజా స్మార్ట్‌ఫోన్ nubia Air ని లాంచ్ చేసిందిట. ఇది “Air-style” విభాగంలో విడుదల చేసిన తొలి మొబైల్. ఇది 5.9mm మాత్రమే మందం ఉన్న స్లిమ్ బాడీ, 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 5000mAh పెద్ద బ్యాటరీ, ఇంటెలిజెంట్ AI ఫీచర్లు, అలాగే కేవలం 172 గ్రాములు బరువు ఉండడంతో ఈ ఫోన్ ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తున్నాయి. స్లిమ్ బాడీ, పెద్ద బ్యాటరీ:…