Lightyear 0: వరల్డ్‌లో తొలి సోలార్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఎలక్ట్రిక్ వాహనాలపై అందరూ దృష్టి సారించారు. అధునాతన ఫీచర్లతో రకరకాల వెహికల్స్‌ని రంగంలోకి దింపుతున్నారు. అయితే.. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి, సోలార్ కారుని రూపొందించింది. దీని పేరు లైట్‌ఇయర్ జీరో. నయా పైసా ఖర్చు పెట్టకుండానే, ఈ కారు అదనపు మైలేజీని అందిస్తుంది. ఇదే ఇందులో ప్రత్యేకత. ఎలక్ట్రిక్ కార్లు బయట చార్జింగ్ స్టేషన్లపై ఆధారపడి ఉండాలి కాబట్టి, ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు సోలార్ ఎలక్ట్రిక్ కారుని సిద్ధం చేశారు.
60 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండే ఈ లైట్‌ఇయర్ జీరో కారు స్వహతాగా ఓ ఎలక్ట్రిక్ కారు. సింగిల్ ఛార్జ్‌తో ఇది 625 కి.మీ.ల మైలేజీ అందిస్తుంది. పది సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 160 కి.మీలు. ఈవీ కార్లకు ఉండే ఛార్జింగ్ సమస్యను అధిగమించేందుకు.. ఈ కార్లకి సోలార్ పవర్‌ను జత చేశారు. రెండు చదరపు మీటర్ల సోలార్ ప్యానెళ్లను అమర్చారు. వీటి సాయంతో బ్యాటరీలు ఛార్జింగ్ అవుతాయి. ఫలితంగా అదనంగా 50 కి.మీ మైలేజీ లభిస్తుంది. ఇలా వచ్చే అదనపు మైలేజీకి నయా పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
గత ఆరేళ్ల నుంచి ఈ కాన్సెప్ట్‌పై పని చేస్తుండగా.. చివరికి ఇప్పుడు తుది రూపం దాల్చింది. ఈ కారు ధరను 2,50,00 డాలర్లుగా నిర్ణయించారు. తొలి ఏడాది 974 యూనిట్ల కార్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి యూరప్ మార్కెట్‌లో తామే సింహభాగం ఆక్రమిస్తామని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు