OnePlus Pad Go Tablet : చైనీస్ టెక్ బ్రాండ్ వన్ ప్లస్ నుంచి వస్తున్న రెండవ టాబ్లెట్ వన్ ప్లస్ పాడ్ గో( OnePlus Pad Go). ఈ ఏడాది ప్రారంభంలోనే వన్ ప్లస్ మొదటిసారి టాబ్లెట్ ను వన్ ప్లస్ పాడ్ ( OnePlus Pad) పేరుతో తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు మరో టాబ్లెట్ ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ
ఇటీవల కాలంలో ఇంటిలో ఖాళీగా ఉంటే టీవీ లేదా మొబైల్ చూస్తాం. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా అదే పరిస్థితికి వచ్చారు. వారి దగ్గర ఫోన్ లేక తల్లిదండ్రులను కొనమని హింసిస్తారు. వారు పిల్లలు చెడుపోతారెమో అని భయంతో మెుబైల్ కొనడానికి సంకోచిస్తారు.
రియల్‌మీ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్ నేడు భారత మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. రియల్‌మీ సీ30 పేరుతో ఈ మొబైల్ రానుంది. ఈ విషయాన్ని రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఈ ఫోన్ కోసం మైక్రోసైట్ ఏర్పాటు చేసింది. UniSoc T612 ప
ఈ నెలలో అదిరిపోయే ఫీచర్లతో చాలా స్మార్ట్‌ఫోన్లు ఇండియన్ మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో జూన్ 1న రూ.30 వేల సెగ్మెంట్‌లో ఐకూ నుంచి నియో 6 లాంచ్ అయింది. అయితే ఈ నెలలో ఇండియన్ మార్కెట్‌లో రూ.30 వేల లోపు ధరలతో మరో5 ఫోన్లు లాంచ్ కానున్నాయి. వాటి ఫీచర్లు, ధరల�
కొత్త కొత్త మోడల్స్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ కూడా అమెజాన్ ఆఫర్ లో లభిస్తోంది. iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.29,999 ధరకు లభిస్తోంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.33,999 ధర వద్ద లభిస్తుంది. iQoo Neo 6 స్మార్ట్ఫోన�
ఈ కామర్స్ వ్యాపారం బాగా విస్తరిస్తోంది. గత ఏడాది కరోనా ప్రభావం వల్ల మిగతా రంగాలు ప్రభావితం అయినా టెక్నాలజీ పరంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు భారీగా నమోదయ్యాయి. అమెజాన్ పలు స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు అందిస్తోంది. OnePlus Nord CE 2 5G ఒరిజినల్ ధర రూ.35,900 కాగా, డిస్కౌంట్ ధరలో కస్టమర్లకు కేవలం రూ.24,999కే అందిస్తోంది. అంటే 25శ
టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ వాచ్ల వినియోగం అధికమవుతున్న ఈ రోజులలో వాటిని కొనుగోలు చేయాలని చూస్తున్న చాలా మంది వినియోగదారులకు అమెజాన్ మంచి ఆఫర్లు అందిస్తోంది. మీకు అనుకూలంగా, మీ బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడింది. బ్యాంక్ కార్డులతో నో-కాస్ట్ EMI ఎ�