వర్షంలో తడిసిన తర్వాత సరిగ్గా పని చేయవు.. అందుకే ఇయర్‌బడ్లు నీటిలో తడవకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరోవైపు, మీ ఇయర్‌బడ్లు ఐపీ67 లేదా ఐపీ68 రేటింగ్‌లో ఉన్నట్లైతే.. మీరు వాటిని వర్షంలో కూడా ఉపయోగించవచ్చు. గాడ్జెట్స్ తడిగా ఉన్నప్పుడు.. మీరు దానిని హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్ట కూడదు. ఎందుకంటే, హెయిర్ డ్రైయర్ గాలి ఉష్ణోగ్రత మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను లోపలి వైపు బాగా దెబ్బతీస్తుంది.. వాటిని మెత్తని పొడి గుడ్డతో తుడిచి.. పొడి గాలి వచ్చే ప్రదేశంలో…
ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. ఫోన్ చేతిలో ఉంచుకుని మాట్లాడే సంప్రదాయం పోయింది. ఫోన్ జేబులో వున్నా… బ్యాగ్ లో వున్నా ఎంచక్కా ఇయర్ బడ్స్ సాయంతో కాల్స్ అటెండ్ చేయవచ్చు. మ్యూజిక్ వినవచ్చు. ప్రయాణాల్లో బోరింగ్ లేకుండా మంచి అనుభూతి పొందవచ్చు. JBL 130 NC ఇయర్ బడ్స్ ధర ఇండియాలో రూ. 4999 నుంచి ప్రారంభమవుతోంది. మన దేశంలో JBL 230NC ప్రారంభ ధరను రూ. 5999గా నిర్ణయించారు. JBL…