Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Infinix Gt 30 5g Launching On August 8 Mid Range Gaming Phone With Triggers 144hz Amoled Display And Dimensity 7400

Infinix GT 30 5G+: గేమింగ్ ట్రిగర్స్‌ స్పెషల్ డిజైన్తో విడుదలకు సిద్దమైన ఇన్‌ఫినిక్స్ కొత్త స్మార్ట్ఫోన్!

Published Date :August 4, 2025 , 3:51 pm
By Kothuru Ram Kumar
Infinix GT 30 5G+: గేమింగ్ ట్రిగర్స్‌ స్పెషల్ డిజైన్తో విడుదలకు సిద్దమైన ఇన్‌ఫినిక్స్ కొత్త స్మార్ట్ఫోన్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హాంగ్ కాంగ్ దేశ మొబైల్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ Infinix GT 30 5G+ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న GT 30 Pro తర్వాత ఈ ఫోన్ GT సిరీస్‌ లోని తర్వాతి మోడల్ గా తీసుక వచ్చింది. ఈ మొబైల్ ను ముఖ్యంగా గేమింగ్ ప్రియుల్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ ఫోన్‌లో అనేక స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ గేమింగ్-సెంట్రిక్ డిజైన్‌తో, హై-ఎండ్ ఫీచర్లతో, యూత్ సెగ్మెంట్‌ను ఆకట్టుకునేలా ఉంది. మరిన్ని వివరాలకు ఆగస్టు 8 వరకూ వేచిచూడాల్సిందే. ఇక లీకైన వివరాల మేరకు ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.

ఈ ఫోన్‌లో కస్టమైజబుల్ లైట్స్, డెడికేటెడ్ గేమింగ్ ట్రిగర్స్ కలిగి ఉంటుంది. గేమింగ్ ట్రిగర్స్‌ను తీసుకువచ్చిన తొలి మిడ్-రేంజ్ ఫోన్ ఇదే కావడం విశేషం. గేమింగ్ సమయంలో మరింత అనుభూతిని అందించడానికే ఈ ఫీచర్‌ ఉంది. ఇక ఈ Infinix GT 30 5G+ లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 5G సామర్థ్యం కలిగిన శక్తివంతమైన చిప్‌సెట్. ఈ మొబైల్ లో 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

Ather 450S: ఏథర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 161KM రేంజ్

కొత్తగా రాబోయే ఈ ఫోన్‌లో BGMI వంటి గేమ్స్‌ను 90fps వద్ద ఆడే అవకాశం ఉంది. అలాగే Infinix AI, Xboost AI ఫీచర్లు గేమింగ్ అనుభూతిని మరింత మెరుగుపరుస్తాయి. ఇక ఇందులో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే (1224×2720 pixels) ఉండబోతున్నట్లు సమాచారం. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. వీటితో పాటు వీడియోలు, గేమింగ్, బ్రౌజింగ్ సమయంలో అత్యుత్తమ విజువల్ అనుభవం అందించనుంది.

Image

Infinix GT 30 5G+ మొబైల్ పల్స్ గ్రీన్, సైబర్ బ్లూ, బ్లేడ్ వైట్ అనే మూడు కలర్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్, ఇన్‌ఫినిక్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.ఈ గేమింగ్-ఫోకస్ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 8న అధికారికంగా విడుదల కానుంది. దీని గురించి పూర్తి వివరాలు ఆ రోజు వెల్లడికానున్నాయి.

Shilpa Ravi: జగన్‌ను జైలుకు పంపేందుకు కుట్ర.. కూటమి ప్రభుత్వంపై శిల్పా రవి ఆగ్రహం

Image (1)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Infinix GT 30 5G+
  • Infinix GT 30 5G+ Color
  • Infinix GT 30 5G+ Features
  • Infinix GT 30 5G+ Price
  • Infinix GT 30 5G+ release

తాజావార్తలు

  • AP Weather Alert: అలర్ట్.. 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!

  • Bandla Janani: బండ్ల ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడితడే..

  • Bengal hostage row: ఎంఐఎం నాయకుడే మల్దా ఘటన సూత్రధారి.. పారిపోతుండగా అరెస్ట్..

  • Haier Desert Rose AC: భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్-క్లీనింగ్ ఏసీ ప్రారంభం.. 10 సెకన్లలో చల్లని గాలి

  • Yuvraj Singh: “ఎక్కడి నుంచో వచ్చాడు.. కెప్టెన్ అయ్యాడు”.. ధోనిపై యూవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions