హాంగ్ కాంగ్ దేశ మొబైల్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ Infinix GT 30 5G+ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న GT 30 Pro తర్వాత ఈ ఫోన్ GT సిరీస్ లోని తర్వాతి మోడల్ గా తీసుక వచ్చింది. ఈ మొబైల్ ను ముఖ్యంగా గేమింగ్ ప్రియుల్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ ఫోన్‌లో అనేక స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ గేమింగ్-సెంట్రిక్ డిజైన్‌తో, హై-ఎండ్…