Dell: వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు డెల్ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dell: కరోనా మహమ్మారి కారణంగా అన్ని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) ప్రకటించాయి. అయితే, ఇప్పటికీ కొందరు ఉద్యోగులు ఇంకా రిమోట్ విధానంలో పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఒకవేళ రాకుంటే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
Read Also: Supreem Court: ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి.. 30 ఏళ్ల జైలు శిక్ష
Also Read
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ఇదిలా ఉంటే, తాజాగా డెల్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. లేకుంటే కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. సోమవారం సిబ్బందికి పంపిన మోమోలో ఈ మేరకు పేర్కొంది. ఉద్యోగుల ఇంటరాక్షన్, ఇన్నోవేషన్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. డెల్ కంపెనీలో 60 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో తన విధానాన్ని సవరించింది. మార్చి 2023లో, డెల్ కార్యాలయాల నుంచి గంట లోపు ఉండే సిబ్బంది వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని కోరింది, తాజాగా దగ్గర దూరంతో సంబంధం లేకుండా అందరు ఉద్యోగులు కూడా 3 రోజులు ఆఫీసుకు తప్పకుండా రావాల్సిందే అని ఆదేశించింది.
తక్కువ వేతనం కలిగిన ఉద్యోగులు పూర్తి సమయం రియోట్ వర్క్ ఎంచుకోవచ్చని, అలా చేయడం ద్వారా కెరీర్ పురోగతికి ఆటంకం ఉండొచ్చని, రిమోట్ వర్క్ ‘‘కెరీర్ లిమిటింగ్’’గా ఉంటుందని కంపెనీ పేర్కొంటున్నట్లు సమాచారం. అన్ని టెక్ దిగ్గజాల్లాగే డెల్ కూడా గతేడాది 6000 మంది కంటే ఎక్కువ మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇది దాని వర్క్ ఫోర్స్‌లో 5 శాతం.
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!