Crowdstrike: కస్టమర్లను బుజ్జగించేందుకు క్రౌడ్‌స్ట్రైక్ యత్నం..గిఫ్ట్ కార్డుల అందజేత
- గత కొద్ది రోజులుగా వైరల్ గా మారిన క్రౌడ్‌స్ట్రైక్
- క్రౌడ్‌స్ట్రైక్ అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ
- మైక్రోసాఫ్ట్ అంతరాయానికి ఈ కంపెనీ కారణం
- ఈ అంతరాయం వల్ల ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల డాలర్ల నష్టం
- క్షమాపణలు చెప్పిన కంపెనీ
- తాజాగా కస్టమర్లకు మరో గిఫ్ట్ అందజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు టెక్నాలజీ వార్తలు చదివి ఉంటే.. గత కొద్ది రోజులుగా క్రౌడ్‌స్ట్రైక్ పేరు వినే ఉంటారు. క్రౌడ్‌స్ట్రైక్ అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ. గత కొద్ది రోజు ముందు మైక్రోసాఫ్ట్ అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. దానికి క్రౌడ్‌స్ట్రైక్ ప్రధాన కారణం.. ఈ కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో ఒక లోపం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ కంప్యూటర్‌లను ప్రభావితం చేసింది. భారతదేశం, ఆస్ట్రేలియా, జర్మనీ, యుఎస్, యుకే ఇతర దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఐటి సిస్టమ్‌లలో సాంకేతిక సేవలపై పెద్ద సైబర్ అంతరాయం ఏర్పడింది. సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా దేశంలోని విమానయాన సంస్థలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్‌ల సేవలు అడపాదడపా నడిచాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా విమానాలు రద్దు చేయబడ్డాయి. న్యూస్ రీడర్ ప్రసారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ తీవ్రమైన పొరపాటుకు కంపెనీ క్షమాపణలు కూడా చెప్పింది.
READ MORE: Blackmail : భర్త సుఖం కోసం తన స్నేహితురాలి గంజాయి అలవాటు.. మత్తులో భర్తతో రేప్
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఈ సాంకేతిక లోపం వల్ల ప్రభావితమైన వినియోగదారులకు కంపెనీ తాజాగా శుభవార్త చెప్పింది. వినియోగదారులకు $10 విలువైన ( రూ. 837 ) ఉబర్ ఈట్స్ (Uber Eats) బహుమతి కార్డ్‌ను అందించింది. భారతీయ రూపాయలలో ఈ బహుమతి విలువ సుమారుగా రూ. 837 ఉంటుంది. ఈ చర్యతో ప్రభావితమైన వినియోగదారుల కోపాన్ని తగ్గించడానికి కంపెనీ ఈ విధమైన బహుమతి ప్రకటించింది. కానీ ఈ భారీ తప్పిదానికి పాల్పడిన కంపెనీ కస్టమర్లను బుజ్జగించేందుకు ఈ బహుమతి సరిపోదని పలువురు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!