Jubair : విదేశాల్లో ఉంటారు.. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళని మోసం చేస్తారు.. లేని ఒక దానిని పేరు చెప్పి డిజిటల్ అరెస్ట్ అని భయపడతారు.. అంతేకాదు 24 గంటల పాటు మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేశామని చెప్పి భయభ్రాంతులకు చేస్తారు.. ఇంటి నుంచి బయటికి రాకుండా చేస్తారు.. దానికి తోడు మీరు ఎవరికైనా సమాచారం ఇస్తే మిమ్మల్ని శాశ్వతంగా లోపల వేస్తామని బెదిరిస్తారు.. మీ ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటిని మా చేతిలోకి తీసుకున్నామని భయపెట్టిస్తారు. మేము…