Dhoni: జార్ఖండ్ డైనమైట్, ఇండియన్ స్టార్ క్రికెటర్ ధోని అంటే తెలియని వారుండరు. తనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కెరీర్ మొదట్లో తన హెయిర్ స్టైల్ తో ఓ ట్రెండ్ సెట్ చేశాడు.
ఐపీఎల్ 2021 లో టైటిల్ ను అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ జట్టుకు న్యాయకత్వం వహిస్తున్నాడు భారత మాజీ కెప్టెన్ ధోని. అయితే ధోని త్వరలోనే అభిమానులకు ఓ శుభవార్త చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేంటంటే… ధోని రెండోసారి తండ్రి కాబోతున్నాడు అని సమాచారం. అయితే ధోని భార్య సాక్షి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని నేటింట్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఐపీఎల్ కప్ అందుకున్న తర్వాత ధోనిని సాక్షి గ్రౌండ్ లో కలుసుకుంది.…
అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత ఐపీఎల్ తప్ప మరో కాంపిటిటివ్ క్రికెట్‌లో ధోనీ ఆడటం లేదు. అయితే కరీనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో ప్రస్తుతం తన టైమంతా ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. అయితే ధోనీ ఆడినా ఆడకపోయినా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటాడు. ధోనీ కొత్త లుక్కే మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి షిమ్లా వెళ్లిన…