వైరల్‌గా మారిన ధోనీ కొత్త లుక్
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత ఐపీఎల్ తప్ప మరో కాంపిటిటివ్ క్రికెట్లో ధోనీ ఆడటం లేదు. అయితే కరీనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో ప్రస్తుతం తన టైమంతా ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. అయితే ధోనీ ఆడినా ఆడకపోయినా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటాడు. ధోనీ కొత్త లుక్కే మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి షిమ్లా వెళ్లిన ధోనీ.. ఈ కొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. పెద్ద పెద్ద మీసాలతో అతడు పూర్తి డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు.
Also Read
- Babar Azam: ఫామ్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
- Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
- Ajinkya Rahane: రూమ్‌కు రూల్.. ఎంఎస్ ధోనీ తలుపు మూసి ఉంటే అంతే..!
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!