జోయా అఖ్తర్ దర్శకత్వంలో ఫర్హాన్ అఖ్తర్, హృతిక్ రోషన్, అభయ్ డియోల్ హీరోలుగా రూపొందింది ‘జిందగీ నా మిలేగీ దుబారా’. విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది ఈ సక్సెస్ ఫుల్ మల్టీ స్టారర్. ఆ సందర్భంగా మూవీలో భాగమైన వారంతా ఆన్ లైన్ సెలబ్రేషన్ జరుపుకున్నారు. హృతిక్, అభయ్, ఫర్హాన్ తో పాటూ కత్రీనా కైఫ్ కూడా గెట్ టు గెదర్ లో కనిపించింది. ‘జిందగీ నా మిలేగీ…’ డైరెక్టర్ జోయా అఖ్తర్ చిత్రం రూపొందించినప్పటి అనుభవాలు…