Xi Jinping: ఎట్టకేలకు చైనా ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఒప్పుకున్నాడు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతున్నాయని.. ఇలాంటి సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని జిన్ పింగ్ అన్నారు.
China: చైనా.. రోజురోజుకు ఇంకా దిగజారి ప్రవర్తిస్తోంది. తమ ఉనికిని చాటుకోవడానికి అమాయక ప్రజలను ఎరగా వేస్తోంది. దీనికోసం ఎంతకు దిగజారింది అంటే.. సోషల్ మీడియాలో ఉద్యమాల గురించి తెలియకూడదని ఆ పేరు మీద బూతు బొమ్మలను చూపించేలా చేస్తున్నారు.
Corona Deaths: చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షాలను కఠినతరం చేసింది. ఒక్కకేసు వచ్చినా ఆ ప్రాంతాన్ని కట్టడి చేస్తోంది. కరోనా లక్షణం అనిపిస్తే ఏ ఒక్కరినీ బయట తిరగనీయకుండా క్వారంటైన్ చేస్తుంది.