“స్పైడర్ మ్యాన్” హీరోయిన్ జెండయా మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రవేశ పెట్టారు. మ్యూజియం అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ అప్డేట్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. జెండయా పింక్ సూట్ ధరించి ఉన్న మైనపు విగ్రహం ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ బ్యూటీ మైనపు విగ్రహంపై అభిమానులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. జెండయా అభిమానులు చాలా మంది ట్విట్టర్‌లో ఆమె మైనపు విగ్రహంపై నిరాశను వ్యక్తం చేశారు. కొంతమంది అయితే…