అదిరిపోయేట్విస్ట్లతో సాగేసీరియళ్లను అందిస్తున్న జీతెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్ అందించేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునేకథ, కథనంప్రేక్షకులను అలరించేందుకు జీతెలుగు అందిస్తున్నసరికొత్త ధారావాహిక ‘ఆటో విజయశాంతి’. కుటుంబ బాధ్యతలు, ప్రేమ, త్యాగం వంటి భావోద్వేగాలతో అల్లుకున్న కథతో రూపొందుతున్న ‘ఆటో విజయశాంతి’ జులై 7న ప్రారంభం, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు, మీ జీ తెలుగులో! ఆటో విజయశాంతి సీరియల్ కథ కుటుంబ బాధ్యతలు, బంధాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందుతోంది. చెల్లెళ్లను…
సాధారణంగా ప్రేక్షకులు ఒక సీరియల్‌ను సుదీర్ఘకాలం పాటు ఇష్టపడాలంటే బలమైన కథ ఉండాలి, మనసుని హత్తుకునే పాత్రలుండాలి. ఆ పాత్రలలో ఇమిడిపోయే నటీనటులుండాలి, ఉత్కంటగా సాగిపోయే సన్నివేశాలుండాలి. ఈ లక్షణాలన్నింటిని పుణికిపుచ్చుకుని జీ తెలుగు మధ్యానపు సీరియళ్ల చరిత్రలోనే ఒక సంచలన ప్రయాణాన్ని సాగిస్తున్న ధారావాహిక ‘గుండమ్మ కథ’. ఈ సీరియర్ నవంబర్ 4వ తేదీ నాటికి 1000 ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకోనుంది. మరోవైపు అందరూ ఎంతో ఆసక్తికరంగా వేచిచూస్తున్న కథనం వైపు గుండమ్మ కథ అడుగులు…