Sonakshi Sinha : హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. పెళ్లి అయితే మాత్రం ప్రెగ్నెంట్ అయిందంటూ లెక్కలేనన్ని రూమర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా విషయంలోనూ ఇలాంటి రూమర్లే వినిపిస్తున్నాయి. ఆమెకు జహీర్ ఇక్బాల్ తో పెళ్లి అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా సోనాక్షి కొంచెం బరువు పెరిగింది. అది చూసిన వారంతా ఆమె ప్రెగ్నెంట్ అంటూ…
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి పరిచయం అక్కర్లేదు. ‘దబాంగ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి చిత్రంతోనే తన నటన అందంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత కమర్షియల్ దూరంగా ఉంటూ అఖిరా, లుటేరా, ఫోర్స్ 2 లాంటి చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ రోల్స్‌ను ఎంచుకుంది. కానీ అవి ఆమె కెరీర్ కి అంతగా ప్లేస్ అవ్వలేదు. ఇక సీని జీవితం గురించి పక్కన పెడితే సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి…
Sonakshi Sinha shares video of husband Zaheer Iqbal carrying her heels: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకి ఆమె చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఏడేళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 37 ఏళ్ల సోనాక్షి 35 ఏళ్ల జహీర్ భార్యగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇంకా పెళ్లి జరిగి వారం కూడా పూర్తి కాలేదు. హిందూ-ముస్లిం పెళ్లి కాబట్టి తెర…
Shatrughan Sinha confirms his presence at Sonakshi Sinha’s wedding: ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షి ప్రేమ వివాహం చేసుకోనున్నారు. బాంద్రాలో నేడు హల్దీ వేడుక జరగనుండగా.. పెళ్లి 23న జరగనుంది. సోనాక్షి-జహీర్ పెళ్లి కొద్దిమంది సమక్షంలోనే జరగనుందని తెలుస్తోంది. అయితే పెళ్లికి సోనాక్షి కుటుంబం సభ్యులు హాజరుకావడం లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే…
Sonakshi Sinha Haldi and Marriage Date: బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని సోనాక్షి వివాహం చేసుకోనున్నారు. ఓ వైపు పెళ్లి పనులు జరుగుతుండగా.. మరోవైపు కాబోయే వధూవరులు బ్యాచిలర్ పార్టీలతో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సోనాక్షి-జహీర్ పెళ్లికి సంబందించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సోనాక్షి సిన్హా హల్దీ వేడుక…
Actress Sonakshi Sinha to Marry her Boyfriend Zaheer Iqbal: బాలీవుడ్‌లో గత కొంత కాలంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి సోనాక్షి సిన్హా కూడా త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. సోనాక్షి జహీర్ ఇక్బాల్‌తో చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. వీరి పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, సోనాక్షి సిన్హా ఈ ఏడాది…
సల్మాన్ అనగానే ఇప్పుడు అందరూ భాయ్ జాన్ అనేస్తున్నారు. అందుకు కారణం… ఏజ్ అండ్ క్రేజ్ పెరుగుతున్నకొద్దీ అతను తెచ్చుకున్న ఇమేజే! అయితే, ‘బజ్రంగీ భాయ్ జాన్’ తరువాత మరింతగా ‘భాయ్’ అయిపోయాడు ఒకప్పటి ఈ బ్యాడ్ బాయ్! రకరకాల కోర్టు కేసులు, లవ్ ఎఫైర్ల తరువాత ‘బీయింగ్ హ్యూమన్’ అంటూ మంచోడిగా మారే ప్రయత్నం చేశాడు కండల వీరుడు. అందుకే, స్లోగా భాయ్ జాన్ ఇమేజ్ ను మరింత పెంచుకోవాలనుకుంటున్నాడు! హిందీలో భాయ్ జాన్ అంటే…