Sonakshi Sinha: రెండేళ్ల చిన్నవాడైన ప్రియుడుతో పెళ్ళికి రెడీ అయిన సోనాక్షి సిన్హా.. ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Sonakshi Sinha to Marry her Boyfriend Zaheer Iqbal: బాలీవుడ్లో గత కొంత కాలంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి సోనాక్షి సిన్హా కూడా త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. సోనాక్షి జహీర్ ఇక్బాల్‌తో చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. వీరి పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, సోనాక్షి సిన్హా ఈ ఏడాది జూన్‌లో తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో వివాహం ఏడు అడుగులు వేయనుంది. సోనాక్షి సిన్హా – జహీర్ ఇక్బాల్ చాలా కాలంగా ఒకరికొకరు డేటింగ్ చేస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం, ఇద్దరూ ఇప్పుడు తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.
Kalki 2898AD: ట్రైలర్ వస్తోంది సరే.. వైజయంతీ వార్నింగ్ గుర్తుందా?
Also Read
- Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
- Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. 'ఆకాశంలో ఒక తార'కు బన్నీ బూస్ట్!
- Dil Raju - Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
- Dil Raju : 'వారణాసి' రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జూన్ 23న ముంబైలో జహీర్‌ను అత్యంత వైభవంగా పెళ్లాడనున్నట్టు సమాచారం. 37 ఏళ్ల సోనాక్షి సిన్హా 35 ఏళ్ల జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోనుంది. వీరి పెళ్లి వార్తతో నటి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి వార్తలను ధృవీకరించలేదు. ఇద్దరి కుటుంబాలు పెళ్లికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వీరిద్దరి వివాహ వేడుక శిల్పాశెట్టి రెస్టారెంట్ బాస్టియన్‌లో జరగనుంది. ఈ వివాహానికి సోనాక్షి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరుకానున్నారు. వీరి పెళ్లి కార్డు కూడా ప్రింట్ అయిందని చెబుతున్నారు. రిపోర్టుల ప్రకారం, వెడ్డింగ్ కార్డ్ మ్యాగజైన్ కవర్ లా ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం వీరి పెళ్లికి ఏ తారలు హాజరుకావచ్చన్న సమాచారం అందలేదు.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!