ఈ ఏడాదిలో ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చిన అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. అటువంటి సినిమాలలో 12th ఫెయిల్ ఒకటి. మనోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా ఎంతో హృద్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు… ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్ సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్ టాక్…