Home
Z Category Security
Z Category Security News
-
Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Chirag Paswan Death Threat: మంత్రులు, సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు.. ఇక, పలువురు వీఐపీలకు కూడా గతంలో ఎన్నో బెదిరింపు లేఖలు వచ్చాయి.. అయితే, ఇప్పుడు కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్‌కు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపింది. మంగళవారం సెప్టెంబర్ 1న పోస్టు ద్వారా వచ్చిన సంతకం లేని లేఖలో ఆయనను త్వరలోనే “హార్డ్‌కోర్ ఉగ్రవాదులు చంపేస్తారు”… -
Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
బీహార్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తగ్గించిన భద్రతను తిరిగి పునరుద్ధరిస్తూ, ఇద్దరికీ మళ్లీ Z కేటగిరీ భద్రత కల్పించింది. అంతేకాకుండా, వారి ప్రయాణాల కోసం బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని కూడా అందజేసింది. బంగ్లా వివాదం నేపథ్యంలో లాలూ ప్రసాద్, రబ్రీ దేవి భద్రతను తగ్గించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఆ నిర్ణయానికి నిరసనగా వారు ప్రభుత్వం కల్పించిన భద్రతను తిరిగి అప్పగించారు. ఈ… -
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
Sourav Ganguly: మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భద్రతను తగ్గించింది. గంగూలీకి కల్పిస్తున్న Z- కేటగిరీని తగ్గించి, Y-కేటగిరీగా మార్చారు. భారత మాజీ కెప్టెన్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన ప్రమాదాలను జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ సర్కార్ 2023లో గంగూలీ భద్రతను ‘Z’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది. అంతకు ముందు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడైన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ‘Y’ కేటగిరీ భద్రతను… -
YS Jagan: జగన్‌కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించండి.. హైకోర్టులో పిటిషన్
వైఎస్ జగన్ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేశారు.. -
BS Yeddyurappa Security: మాజీ సీఎంకు Z+ సెక్యురిటీ.. భద్రతను పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటే?
BS Yeddyurappa Security: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) ఇటీవల బెదిరింపు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
S Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్‌కి భద్రత పెంపు.. వై నుంచి “జెడ్ కేటగిరి”గా అప్‌గ్రేడ్..
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కి కేంద్రం భద్రతను పెంచింది. ఇప్పటి వరకు ఉన్న వై కేటగిరి భద్రతను పెంచుతూ ‘జెడ్ కేటగిరి’గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. -
Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడికి జెడ్-కేటగిరి..
Tamil Nadu BJP chief Annamalai to get Z-category security: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడికి కేంద్ర భారీ సెక్యూరిటీని కల్పించింది. ఏకంగా జెడ్-కేటగిరి భద్రతను కల్పించనుంది. అన్నామలై రక్షణగా మొత్తం 33 మంది సీఆర్పీఎఫ్ కమాండోలను నియమించనున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నామలైకి గతంలో వై-కేటగిరి సెక్యూరిటీ ఉంది. అయితే ఇటీవల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు అన్నామలై. -
చావంటే భయం లేదు.. జడ్ కేటగిరీ సెక్యూరిటీ అక్కరలేదు..!
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు కలకలం సృష్టించాయి.. హైదరాబాద్‌లోనూ ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.. ఒవైసీ కారుపై కాల్పుల నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భద్రతను సమీక్షించిన కేంద్రం.. వెంటనే అమలులోకి వచ్చేలా ఆయనకి సీఆర్పీఎఫ్ యొక్క జడ్ కేటగిరీ భద్రతను అందిస్తున్నట్టు పేర్కొంది.. అయితే, తనకు చావంటే భయం లేదు.. తనకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ అక్కర్లేదని స్పష్టం చేశారు అసదుద్దీన్ ఒవైసీ. Read Also: పైసలు లేకపోతే…
తాజావార్తలు
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!