Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- సౌరవ్ గంగూలీ భద్రత తగ్గించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
- Z కేటగిరీ నుంచి Y కేటగిరీకి డౌన్‌గ్రేడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sourav Ganguly: మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భద్రతను తగ్గించింది. గంగూలీకి కల్పిస్తున్న Z- కేటగిరీని తగ్గించి, Y-కేటగిరీగా మార్చారు. భారత మాజీ కెప్టెన్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన ప్రమాదాలను జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
బెంగాల్ సర్కార్ 2023లో గంగూలీ భద్రతను ‘Z’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది. అంతకు ముందు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడైన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ‘Y’ కేటగిరీ భద్రతను కల్పించేది. భద్రత పెంచిన సమయంలో గంగూలీ నుంచి కానీ ఆయన వర్గం నుంచి కానీ అదనపు భద్రత కోసం ఎలాంటి అభ్యర్థన రాలేదు. అయినప్పటికీ అప్పటి బెంగాల్ ప్రభుత్వం మాత్రం ఆయనకు ‘జెడ్’ కేటగిరీ భద్రతను కల్పించింది. తక్కువ స్థాయి భద్రత సరిపోతుందని తాజా సమీక్షలో తేలడంతో ఆయన భద్రతను బీజేపీ సర్కార్ జెడ్ కేటగిరీ నుండి వై కేటగిరీకి తగ్గించింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..