చావంటే భయం లేదు.. జడ్ కేటగిరీ సెక్యూరిటీ అక్కరలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు కలకలం సృష్టించాయి.. హైదరాబాద్‌లోనూ ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.. ఒవైసీ కారుపై కాల్పుల నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భద్రతను సమీక్షించిన కేంద్రం.. వెంటనే అమలులోకి వచ్చేలా ఆయనకి సీఆర్‌పీఎఫ్ యొక్క జడ్ కేటగిరీ భద్రతను అందిస్తున్నట్టు పేర్కొంది.. అయితే, తనకు చావంటే భయం లేదు.. తనకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ అక్కర్లేదని స్పష్టం చేశారు అసదుద్దీన్ ఒవైసీ.
Read Also: పైసలు లేకపోతే ఎవ్వడూ దేకడు, కానడు.. డబ్బు చాలా ముఖ్యం-టీఆర్ఎస్ ఎమ్మెల్యే
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ఎన్నికల కార్యక్రమం ముగించుకుని ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా తన కారుపై కాల్పులు జరిగిన ఘటనపై ఇవాళ లోక్‌సభలో మాట్లాడిన హైదరాబాద్ ఎంపీ.. తనకు చావంటే భయం లేదని, తనకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ అక్కరలేదని.. దానిని తాను తిరస్కరిస్తున్నానని వెల్లడించారు.. తనను ‘ఏ’ కేటగిరీ పౌరుడిగానే ఉంచాలని కోరారు ఒవైసీ.. ఇక, యూపీలో జరిగిన ఘటనపై తాను సైలెంట్‌గా ఉండబోనని, తనకు న్యాయం చేయాలని కోరిన ఆయన.. కాల్పులు జరిపిన నిందితులపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రయోగించే ఉపా చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.. విద్వేషాన్ని, తీవ్రవాదానికి ముగింపు పలకాలని కేంద్రాన్ని కోరారు..
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?