ప్రముఖ దర్శకులు వై వీ ఎస్ చౌదరి మాతృ మూర్తి యలమంచిలి రత్నకుమారి అస్తమయం చెందారు. ఆమె పట్ల తన ప్రేమని గుర్తుచేసుకుంటూ ‘మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్ళని చూసి మందలిస్తూండేవారు. ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ ‘యలమంచిలి రత్నకుమారి’.కానీ ఒక లారీడ్రైవర్ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో తన ముగ్గురు…
90స్, 2000స్‌లో బాక్సాఫీస్‌ను రూల్ చేసిన దర్శకులైన కృష్ణా రెడ్డి, వైవీఎస్ చౌదరి, వినాయక్, శ్రీను వైట్లలాంటి సీనియర్ మోస్ట్ దర్శకులకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. టాలీవుడ్‌లో యంగ్ తరంగ్ నయా కాన్సెప్ట్ చిత్రాలతో హిట్స్ అందుకుంటుంటే.. అవుడేటెట్ స్టోరీలతో ఫెయిల్యూర్స్ చవిచూడటం కూడా ఈ సీనియర్లకు మైనస్‌గా మారింది. కానీ సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని ఈ ఫిల్మ్ మేకర్స్ కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. గ్యాప్ ఇచ్చినా సరే.. బౌన్స్ బ్యాక్ అవుతామన్న…