CSK vs PBKS: నేడు చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ ఇన్నింగ్స్‌ను 19.2 ఓవర్లలో 190 పరుగులకు ముగించింది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ (PBKS) బౌలింగ్ ఎంచుకోగా, CSK మిక్స్‌డ్ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో షైక్ రషీద్ (11), అయుష్ మ్హాత్రే (7) తొందరగా అవుట్ కావడంతో CSKకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన సామ్ కరన్ అద్భుత…