Yuvraj Singh Biopic Announced: భారత క్రికెట్ క్రీడాకారులపై ఇప్పటికే చాలా బయోపిక్స్ వచ్చాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ మహిళా సారథి మిథాలీ రాజ్, మాజీ పేసర్ జులన్ గోస్వామి, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ సారథి మొహమ్మద్ అజారుద్దీన్‌ల బయోపిక్స్ తెరకెక్కాయి. త్వరలోనే సిక్సర్ల కింగ్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది. నేడు సినిమాను అనౌన్స్ చేశారు. యువరాజ్ సింగ్…