దర్శకుడు కొరటాల శివ కమర్షియల్ వేలో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తన సినిమాలను రూపొందిస్తాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా కొరటాల శివకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘నో’ చెప్పాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విషయంలోకి వస్తే… డైరెక్టర్ కొరటాలకు యువసుధా ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేనితో మంచి అనుబంధం ఉంది. భవిష్యత్ లో కొరటాల శివ రూపొందించబోయే చిత్రాలను…