నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం తండేల్. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్. ఏపీకి చెందిన కొంత మంది జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లి, అనుకోకుండా పాకిస్థాన్ బోర్డర్‌లోకి ప్రవేశిస్తారు. వారిని అక్కడ పాకిస్థాన్ నేవీదళం అరెస్ట్ చేయడం, అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఎలా బయటపడ్డారనే కథాంశంతో తండేల్ మూవీ తెరకెక్కుతోంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి చేస్తున్నరెండవ…