Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఘాటైన పాలిటిక్స్‌కు కేరాఫ్ జిల్లా గుంటూరు. జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ సీట్లలో గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. వైసీపీకి మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు బలమైన ఓటుబ్యాంక్ గా ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఈ సామాజికవర్గాలు గెలుపోటములను ప్రబావితం చేసేస్థాయిలో ఉన్నాయి. ప్రధానంగా వైసీపీకి ఎస్సీ సామాజికవర్గం బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. ఉమ్మడి గుంటూరుజిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు మూడు ఉన్నాయి. ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు…
Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆత్మకూరు, ఉదయగిరి. అలాంటి చోట్ల కూడా గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జెండా ఎగరేశారు. ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరిలో ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఇక ఎన్నికల తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాబాయ్, అబ్బాయ్ నియోజకవర్గాలకు ముఖం చాటేసి పార్ట్ టైం పొలిటీషియన్స్‌గా మారిపోయారంటూ…