Off The Road: ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ వైసీపీ పరిస్థితి అయోమయం.. గందరగోళం అన్నట్టు మారిపోయింది. ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ చుట్టుపు చూపుగా వచ్చి వెళ్తుండటం.. ముఖ్యమైన కార్యక్రమాలు సైతం ద్వితీయ శ్రేణి నేతలే పర్యవేక్షించాల్సి రావటంతో కేడర్‌లో నైరాశ్యం పెరుగుతోంది. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ లాంటి కార్యక్రమంలో కూడా బుర్రా మమ అనిపించడంతో.. భారమంతా ద్వితీయ శ్రేణి నేతలే మోయాల్సి వచ్చింది. దీంతో……