వైఎస్ఆర్ చేయూతపై హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బట్టుదేవానంద్ బెంచ్ ముందు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం… వైఎస్ఆర్ చేయూత అనేది రాష్ట్ర ఆర్థిక విధానం, ఆర్థిక సమర్థతకు సంబంధించిన అంశాల్లో ఒకటి. అందువల్ల ఈవ్యవహారంలో కోర్టులకుండే పాత్ర పరిమితం పథకానికి అర్హులు ఎవరు? అమలు ఎలా? అనే అంశాల్లో కోర్టుల పాత్ర పరిమితం. పెద్ద సంఖ్యలో మహిళలు ఈపథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏటా వరుసగా నాలుగు సంవత్సరాలు వారి…
ఓవైపు కరోనా మహమ్మారి విజృంభణతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినా.. మరోవైపు.. సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వరుసగా అన్ని సంక్షేమ పథకాలను రెండో ఏడాది కూడా అమలు చేస్తూనే ఉంది.. ఇక, కొన్ని పథకాలైతే.. మరింత ముందుగానే అందిస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇందులో భాగంగా రేపు వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత అందించనున్నారు ఏపీ సీఎం.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో మహిళల ఖాతాల్లో…