స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’తో చక్కని విజయాన్ని అందుకోవడమే కాదు, దర్శకుడిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు మహి వి రాఘవ. అదే సమయంలో ‘యాత్ర’కు సీక్వెల్ కూడా తీస్తానని ఆయన చెప్పారు. అయితే… ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఈ సీక్వెల్ వస్తుందనేది అందరూ అనుకుంటున్న మాట. ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్న మహి వి రాఘవ… ఈ సీక్వెల్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.…