హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హర్ష సాయితో యువతి మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో యువతి హర్ష సాయితో రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉంది.
YouTuber Harsha Sai Phone Call Leaked Audio: తెలుగులో స్టార్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న హర్ష సాయి మీద రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనను పెళ్లి పేరుతో నమ్మించి రెండు కోట్ల రూపాయల మేర మోసం చేశాడంటూ గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ లో కనిపించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చి తాను స్పృహ తప్పాక తన న్యూడ్ వ�