YouTube Shorts Daily Time Limit: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే యూట్యూబ్ (YouTube) ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు రోజులో ఎంతసేపు ‘Shorts’ ఫీడ్‌లో స్క్రోల్ చేయాలో స్వయంగా నియంత్రించుకునే అవకాశం ఇవ్వడం ఈ అప్‌డేట్ ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా యూజర్లు తమ సమయాన్ని సరైన విధంగా వినియోగించుకోవడమే కాకుండా.. తమ వీయింగ్ అనుభవాన్ని వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మార్చుకోగలరు. ఈ ఫీచర్ కోసం యూజర్లు ‘Settings’ మెనూలోకి వెళ్లి…