లైక్స్,వ్యూస్ కోసం యూట్యూబ్, సోషల్ మీడియా ఇప్పుడు ఎంతకైనా దిగజారిపోతుంది. వీడియో వ్యూస్ కోసం తప్పుదోవ పట్టించేలా, నీచమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. అలాగే క్లిక్ బైట్స్ లాంటి థంబ్ నెయిల్స్ చూసి ప్రేక్షకులు కూడా మోసపోతున్నారు. తాజాగా యాంకర్, తెలుగు నటి గాయత్రి భార్గవి ఈ ఫేక్ థంబ్ నెయిల్స్‌పై ఫైర్ అయింది. ఆమె రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకి సదరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన నీచమైన థంబ్ నెయిల్స్ గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం…