Vaibhav Suryavanshi: ఐపీఎల్ సంచలనం, టీమిండియా అండర్-19 యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో జెర్సీ నంబర్ 18 ధరించడంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి లోను చేసింది. ఎందుకంటే.. ఈ నంబర్ దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందింది కాబట్టి. కోహ్లీ రిటైర్ అయ్యే వరకు మరెవ్వరూ ఈ నంబర్ ధరించరాదని కోహ్లీ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. Vaibhav Suryavanshi: ఆటలోనే కాదు సంపాదనలో కూడా అదరగొడుతున్నడు..…