ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది..యువతిని కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారం చేశారు..ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.. తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.. వివరాల్లోకి వెళితే..ఉత్తర ప్రదేశ్ లోని జైసింగ్ పూర్ కు చెందిన ఓ విద్యార్థినిపై బహ్రీ గ్రామానికి చెందిన మహావీర్ అనే యువకుడు కన్నేశాడు. ఈ ఏడాది జనవరి 30న తన స్నేహితుల సహాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత ఆ విద్యార్థినిని…