ప్రధాని మోడీని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కలిశారు. పాట్నా ఎయిర్‌పోర్టులో తల్లిదండ్రులతో కలిసి వైభవ్ సూర్యవంశీ.. మోడీని కలిశారు. చిన్న వయసులో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్‌లో ఆడిన వైభవ్ సూర్యవంశీ రికార్డ్‌లు సృష్టించాడు.
పాకిస్తాన్‌కు చెందిన ఆరేళ్ల బాలిక సోనియా ఖాన్.. తన అద్భుతమైన క్రికెట్ ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లాస్టిక్ బంతితో ఆమె ప్రాక్టీస్ షాట్లు చూస్తే.. క్రికెట్ అభిమానులు బాలికపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గత కొంతకాలంగా తన గర్ల్‌ఫ్రెండ్ నిధి తపాడియాతో రిలేషిన్‌షిప్‌లో ఉన్నారు. అయితే తొలిసారి వీరిద్దిరూ పబ్లిక్‌గా కనపడ్డారు. ఐఐఎఫ్‌ఏ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పృథ్వీ షా, నిధి తపాడియా సందడి చేశారు.
షోయబ్ తన నివాసంలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. బాత్‌రూంలో చేయికోసుకున్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.