Pawan Kalyan : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే కె ర్యాంప్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కిరణ్. అయితే కిరణ్ మొదటి నుంచి పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే కదా. ఎన్నో ఈవెంట్లలో పవన్ గురించి చెబుతూనే వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం పవన్ కల్యాణ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు కిరణ్…