Prabhas Fans attacked sudarshan theater: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోన్న క్రమంలో ప్రముఖ హీరోల ఒకప్పటి సినిమాలను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నయా ట్రెండ్ అనూహ్యంగా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోండడంతో నిర్మాణ సంస్థలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలు సూపర్ హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తున్నారని అర్ధం అవుతోంది.…
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి రెడీ అయ్యాడు. సలార్ సీజ్ ఫైర్, కల్కి, మారుతితో చేస్తున్న సినిమాలని ప్రభాస్ ఏడాది గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి ప్రభాస్ బాక్సాఫీస్ పై చేయబోయే దండయాత్ర మొదలవనుంది. ఇంతకన్నా ముందే ప్రభాస్ సినిమా ఒకటి ప్రేక్షకులని పలకరించనుంది. ప్రభాస్-వినాయక్ కాంబినేషన్ లో 2007లో వచ్చిన సినిమా యోగి. ఈ…