Viral: పెళ్లంటే నూరేళ్ల పంట. దానిని జీవితాంతం గుర్తుండిపోయే విధంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తన పెళ్లికి పిలిచిన వారంతా రావాలని ఏ గొడవ లేకుండా అట్టహాసండా పెళ్లి జరిగిపోవాలనుకుంటారు. ఇక పెళ్లయిన తర్వాత బరాత్ మామూలుగా ఉండకూడదుగా మరి. పాటలు, డ్యాన్సులతో వీధంతా హోరెత్తాల్సిందే. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకల్లో పాల్గొనే వారిలో కొన్ని లేని టాలెంట్లు బయట పడుతాయి. అలాంటి ఆణిముత్యాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా అలాంటి ఓ…