బ్రిటిష్ నటి అమీ జాక్సన్ ‘ఎవడు’, ‘నవ మన్మధుడు’ వంటి చిత్రాలతో సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 2.0 తర్వాత అమీ ఇండియన్ సినిమాలు చేయడం మానేసి యూకే వెళ్ళిపోయింది. ఇక ఈ బార్బీ బొమ్మ వ్యక్తిగత జీవితంతో కూడా ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ బ్రిటిష్ యాక్టర్ తో డేటింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఆమె జార్జ్ పనాయోటౌ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది.…