కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.’ఉప్పెన’ సినిమా తో తెలుగు లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతో నే భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.మొదటి సినిమాతో నే తన అందం మరియు అభినయం తో ఎంతగానో మెప్పించింది.ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.తరువాత చేసిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.టాలీవుడ్ లో హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు పొందింది..కానీ ఆ…