‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు యెల్డండి, తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ (Yellamma) తో మరోసారి గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్శి’ అనే వెరైటీ లుక్‌లో పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్‌ల్లో చక్కర్లు కొడుతోంది. Also Read : Rukmini…
Yellamma: హాస్య నటుడిగా మొదలై, దర్శకుడిగా తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు సాధించిన ఈ యువ దర్శకుడు వేణు యెల్దండి. ‘బలగం’ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈ డైరెక్టర్. ఒక చిన్న గ్రామం.. సరళమైన కథ.. హృదయాన్ని తాకే భావోద్వేగాలు.. ఇవన్నీ కలిసి రూపుదిద్దుకున్న చిత్రమే ‘బలగం’. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి రడీ అయ్యాడు ఈ డైరెక్టర్. తన నెక్స్ట్ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు…
ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి దర్శకుడిగా మారాడు వేణు. జబర్దస్త్ వేణుగా ఉన్న అతను బలగం అనే సినిమా చేసి బలగం వేణుగా రూపాంతరం చెందాడు. అయితే బలగం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మనోడు ఎవరితో సినిమా చేస్తాడా అని అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి ఉంది. నాని హీరోగా ఎల్లమ్మ అనే సబ్జెక్టు చేయడానికి వేణు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో అదే సబ్జెక్టు నితిన్…