‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు యెల్డండి, తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ (Yellamma) తో మరోసారి గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్శి’ అనే వెరైటీ లుక్‌లో పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్‌ల్లో చక్కర్లు కొడుతోంది. Also Read : Rukmini…