Highest Salary in India: ప్రముఖ కంపెనీల సీఈవోలకు లక్షల్లో, కోట్లల్లో శాలరీ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఓ కంపెనీ సీఈవో ఏకంగా ఏడాదికి రూ.123 కోట్ల శాలరీ అందుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి.విజయ్ కుమార్. ప్రస్తుతం అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవోగా విజయ్ కుమార్ నిలవడం విశేషం. ఇటీవల హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో గత ఏడాది తమ చీఫ్…