దేవాదాయ శాఖ పై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దీని పై గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రులు సమీక్షించిన దాఖలా లేదు అన్న ఆయన అర్చకులకు జీతం 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం జరగనుంది. ఆన్లైన్ విధానం ద్వారా మోసాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవాదాయ శాఖ భూముల సర్వే నిర్వహించాలని… విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్…
ఆయనో మంత్రి. తనకు ఎదురులేకుండా అన్ని వ్యవహారాల్లో నెగ్గుకొస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఆయనపై పెద్దగా విమర్శలు చేయటంలేదు. ఆయనపై పోటీ చేసి ఓడిన జనసేన మాత్రం ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తోంది. కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ మంత్రిని ఇరుకున పెడుతోంది. దీంతో అమాత్యులవారు కౌంటర్ అటాక్‌కు సిద్ధమయ్యారట. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం.! మంత్రిపై మొదటి నుంచి ఫిర్యాదులు చేస్తున్న జనసేన నేత మహేష్ వెలంపల్లి శ్రీనివాసరావు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి. బెజవాడ పశ్చిమ నియోజకవర్గం…
టీడీపీ పార్టీ నుంచి జూమ్ పార్టీ గా మారింది. చంద్ర బాబు నాయుడు జూమ్ పార్టీ అధ్యక్షులు అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కరోనా వచ్చిన జగన్ అని ప్రాజక్ట్ లు పూర్తి చేయడానికి పని చేస్తున్నారు. కరోనా వచ్చాక మీరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కేవలం జూమ్ ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని కూడా అవ్వలేదు. ప్రతి పక్ష నాయుకుడిగా ప్రజల కోసం…
చంద్రబాబు , టీడీపీ నేతల పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఒకరకమైన దుష్ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు , లోకేష్ & బ్యాచ్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాలు తెలుగు ప్రజలను రానివ్వడం లేదు. దీనికి ఎల్లో వైరస్ కారణం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు. చంద్రబాబు లాగా నీచరాజకీయాలు మరెవరూ చేయలేరు. అసలు…
ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణ పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. అంబులెన్సులో కరోనా బాధితులకు ఆక్సిజన్ ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని నియమించారు. పూర్తిగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి అక్కడే మకాం వేయాలని అసిస్టెంట్…