ఏలూరు హాస్పిటల్ లోని పరిస్థితుల పై మంత్రి ఆళ్ల నాని సీరియస్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణ పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. అంబులెన్సులో కరోనా బాధితులకు ఆక్సిజన్ ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని నియమించారు. పూర్తిగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి అక్కడే మకాం వేయాలని అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు ఇచ్చారు. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా బాధితులకు 300బెడ్స్ కేటాయించింది జిల్లా యంత్రాంగం. అంబులెన్సు లో వచ్చిన కరోనా పెషేంట్స్ కు వెంటనే హాస్పిటల్ లో వైద్య సదుపాయం కల్పించాలని DCHS డాక్టర్ AVR మోహన్ ను ఆదేశించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.
Also Read
- Tags
- Alla Nani
- serious
- ycp minister
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!